హైదరాబాద్: హిట్ టాక్ తో దూసుకుపోతున్న పవన్ తాజా చిత్రం
‘అత్తారింటికి దారేది'. ఈ చిత్రం గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
ఆసక్తికరమైన కామెంట్స్ ట్విట్టర్స్ లో చేసారు. ‘ నా మొత్తం కెరీర్లో నేను ఏ
సినిమా కలెక్షన్స్ కి షాక్ అవ్వని రీతిలో అత్తారింటికి దారేది సినిమా
కలెక్షన్స్ చూసి షాక్ అయ్యానని తరన్ ఆదర్శ్ నాతో అన్నాడు. ఇండియన్ ఫిల్మ్
హిస్టరీలో మొదటిసారి హాలీవుడ్ ఫిల్మ్ కంపెనీలు తెలుగు సినిమా సినిమా అయిన
అత్తారింటికి దారేది కలెక్షన్స్ ని ట్రాక్ చేస్తున్నాయని' వర్మ ట్వీట్
చేసాడు.
పవన్ ని పెద్ద ఇడియట్ అనుకుంటారు:రామ్ గోపాల్ వర్మ
అలాగే ఇంకా ఏమన్నారంటే...
* చాలా ప్రాంతాల్లో రేషియో లెవిల్లో అత్తారింటికి దారేది చిత్రం చెన్నై
ఎక్సప్రెస్ ని క్రాస్ చేసింది.
*సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం లైఫ్ టైమ్ కలెక్షన్స్ .. మూడు
రోజులు ‘అత్తారింటికి దారేది' కలెక్షన్స్ కన్నా తక్కువ.
*ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మొదటిసారి హాలీవుడ్ ఫిల్మ్ కంపెనీలు తెలుగు
సినిమా సినిమా అయిన అత్తారింటికి దారేది కలెక్షన్స్ ని ట్రాక్ చేస్తున్నాయి
* తరుణ్ ఆదర్శ్ రిపోర్ట్ లతో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అత్తారింటికి
దారేది చిత్రం గురించే మాట్లాడుకుంటోంది.
* ‘అత్తారింటికి దారేది' కలెక్షన్స్ చూసి అమెరికన్ డిస్ట్రిబ్యూటర్స్,
థియోటర్ ఓనర్స్ ... ఆ టైటిల్ పలకటం నేర్చుకుంటున్నారు
* చిరంజీవిగారు 40 ఏళ్ళ తర్వాత ఇంకా పర్వతం మొదలు దగ్గరే ఉంటే... పవన్
కళ్యాణ్..హిమాలయాలను చేరుకున్నారు.
*పవర్ స్టార్ కి పోలిస్తే మెగాస్టార్ వంటి పేర్లు చాలా చిన్నవి అతను..
సునామి స్టార్ గా మార్చుకోవాలి
*ఈ రేంజి సక్సెస్ అంతా పవన్ కళ్యాణ్ ది కాదు...అతన్ని ప్రేమించే వ్యక్తులది
* ఇదంతా చూసాక కూడా ఆయన ఇష్టపడే జనాల కోసం కళ్యాణ్ సొంత పార్టీ పెట్టకపోతే
ఆయన్ని పెద్ద ఇడియట్ అనుకుంటారు
EMC CLARiiON
The EMC CLARiiON
family is comprised of mid-range networked storage systems, optimized to
manage and consolidate more data. CLARiiON systems provide businesses
with high availability, and scalability, and flexibility. Meet
high-performance standards with a cost-effective easy-to-use solution.
EMC VNX
Highly available,
scalable solutions, to meet mission critical applications. The VNX
family demonstrates leading innovation and capabilities for file, block,
and object storage. These systems are optimized for virtual
applications and are built to meet the demanding exponential growth of
data into today’s business.
EMC Celerra
Unified storage
solutions with centralized management that encompasses simplistic and
functional elements. Celerra storage systems ensure no-comprise
availability though advanced dynamic failover technology.
EMC Centera
Affordable archiving
solution that automatically synchronizes and supports roughly 200
million files through its specifically designed, high-performance
caching file system. The EMC Centera is an easy, affordable, and secure
solution, designed with long-term retention and assured integrity of
information.
- See more at: http://www.rocklandits.com/emc-san-storage/?gclid=CKCY7tv29LkCFfF14godIE8A4Q#sthash.g3v1lXaY.dpuf

0 comments:
Post a Comment