సమంత లవ్ ఎఫైర్‌పై గత కొద్ది
కాలంగా కోలీవుడ్.. టాలీవుడ్‌లో రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. నటుడు
సిద్ధార్థ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి బయటికి రానంత బిజీగా ఉన్నదనే టాక్
గత కొంత కాలంగా వినిపిస్తున్నదే. ఇద్దరు త్వరలోనే పెళ్ళిపీటలెక్కుతారని
టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుండగా.. కోలీవుడ్‌లో మాత్రం ఇప్పటికే ఆ తంతు
కూడా రహస్యంగా జరిగిపోయిందని మరో టాక్.
అంతేకాదు సమంతా-సిద్ధూలు రహస్యంగా కాపురం కూడా చేసేస్తున్నారంటూ ఇంకోరూమర్. ఇదే విషయాన్ని సిద్ధార్ధ్‌ను అడిగినా ఖండించకపోవడం మాత్రం సమర్ధించడం లాంటిదే అనుకోవాలి. సిద్ధూ ఖండించకుండా ఏమైనా అడిగితే వ్యక్తిగత విషయాలెందుకంటూ తప్పించుకుంటున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇక సమంత అయితే తమపై వచ్చే రూమర్లను తెగ ఎంజాయ్ చేస్తోందట. తమఇద్దరి గురించి పేపర్లలో వచ్చిన రూమర్లు షూటింగ్ గ్యాప్‌లో చదువుకుంటూ సమంత ఎంజాయ్ చేస్తుందట. అంతేకాదు గతంలో పెళ్ళంటే ఖండించిన ఈ చెన్నై సుందరి ఇప్పుడు ఈ విషయాన్ని ఖండించడంలేదట. మరి ప్రేమలో పీకల్లోతు మునిగి ఉన్నప్పుడు కాదని ఎలా చెప్తారు!

0 comments:
Post a Comment