ఒక సెలబ్రెటీ యొక్క జీవితం కీర్తి మరియు గ్లామర్ మాత్రమే కాదు, వారి
జీవితంలో కొన్ని తప్పుడు సంబంధాలు, ఒంటిరితనం మరియు శక్తిలేని నిర్జీవమైన
రొటిన్ గా ఒంటిరి జీవితంతో కలిగి ఉంటారు. వారికి కోసం కొన్ని వేల్లో వారి
అభిమానులు ఉంటారు. దాంతో ఈ సెలబ్రెటీలు ఒక సాధారణ జీవితం గడపడం కోసం
యాచిస్తుంటారు.
సెలబ్రెటీల యొక్క జీవితం ఒక పజిల్ లా ఉంటుంది. అది పరిష్కరించడం చాలా
కష్టంగా ఉంటుంది. వారు నిజజీవితంలో ఏమి ఎదుర్కొంటున్నారో మీకు వాస్తవంగా
తెలియదు. కొందరు సెలబ్రెటీలు మరణాల వెనుక ఆధ్మాత్మిక జీవితం ఉంటుంది మరియు
మరికొంత మంది సెలబ్రెటీల యొక్క మరణం వెనుక కొన్ని తెలియని రహస్యాలు కూడా
ఉన్నాయి. ఇటువంటి రహస్య హత్యలు పాత కాలం నుండినే ఉన్నాయి.
ADVERTISEMENT
అటువంటి కొన్ని మిస్టీరియస్ మరణాలు పొందిన కొంత మంది ప్రముఖ సెలబ్రెటీల
క్రింది ఇవ్వబడ్డాయి. ఈ మరణాలు ఎప్పటికీ అర్ధం కావు, లేదా ఒక వేళ వారి
కుటుంబసభ్యులు దాచి ఉండవచ్చు. ఈ గ్లామర్ ప్రపంచంలో రహస్యంగా ఉంచబడినవి.
జియా ఖాన్ -
మోడల్ , ఈమె ఒక మోడల్ అయిన ఒక నటిగా మారింది అమితాబ్ బచ్చన్ సినిమాలో
నటించారు. ఈ సంవత్సరం జూన్ లో 3 తన పడకగదిలో ఉరివేసుకొని, ఆత్మహత్య
చేసుకోడం జరిగింది, ఇది మొదట్లో ఒక ఆత్మహత్యగా అన్నారు. కాని ఇప్పుడుమళ్ళీ
ఓపెన్ చేసి, జియా ఖాన్ బాయ్ ఫ్రెండ్ సూరజ్ పచోలికి ఈ ఆత్మహాత్యకు ఏదో
సంబందం ఉన్నట్లు విచార జరగుతోంది. ఇది హత్య లేదా ఆత్మహత్యా అని
తెలియకుండానే ఒమ మిస్టిరీగా మారిన సెలబ్రెటీలో జియా ఖాన్ ఒకరు.
దివ్య భారతి -
19ఏళ్ళ సూపర్ స్టార్ హీరోయిన్ ఈమె. ఈమె ఏప్రిల్ 5 1993లో ముంబాయ్ లో
వెర్సోవాలోని 5స్టార్ బిల్డింగ్ నుండి పరిడి మరణించింది. ఈ నటి యొక్క మరణం
ఒక ఆత్మహత్య ప్రయత్నం , అనుకోకుండా జరిగిందా , ఆమెకు వ్యతిరేకంగా కుట్ర
లేదా ఒక హత్య అని భోగట్టా ఉంది. మిస్టీరిస్ గా మరిణించిన ప్రముఖ
సెలబ్రెటీలలో ఆమె ఒకరు.
పర్వీన్ బాబి -
వెటర్నరీ నటి. 20 జనవరి , 2005 న తన ముంబై ఫ్లాట్లో చనిపోయాడు . మూడు
రోజులుగా పాలు మరియు న్యూస్ పేపర్స్ తన డోర్ వద్దనే అలానే పడిఉన్నాయి.
వీటిని ఆమె స్వీకరించలేదు. అని తన పొరుగువారు పోలీసులకు చెప్పారు. ఆమె
మరణానికి కారణం కూడా తెలియరాలేదు. మరియు స్పష్టంగా లేదు.
సిల్క్ స్మిత -
ది ఏరిటిక్ సౌత్ యాక్టర్స్ , ఈమె స్ర్కీన్ ప్రెజెంటేషన్ తోనే చాలా ఫేమస్
అయ్యింది. శృంగార నటిగా దక్షిణాది సినిమాల్లో ఒక వెలుగు వెలిగింది. ఈ నటి
,1996 సంవత్సరం, 23 డిసెంబర్ న చెన్నై లో ఆమె నివాసం లో చనిపోయింది . ఆమె
వృత్తి పరమైన సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకొన్నది
అంటారు.
నఫీసా జోసెఫ్ -
మోడల్ మరియు MTV VJ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది . ఆమె
ఆత్మాహుతి వెనుక కారణం స్పష్టం తెలియదు . ఇది ఆమె తన కాబోయే భర్త కారణంగా
చనిపోయిందని చెబుతారు . అనుమానాస్పదంగా మరణించిన ప్రముఖ సెలబ్రెటీల్లో ఆమె
ఒకరు.
గురుదత్ -
ఒక మంచి నటుడు నిద్రమాత్రలు అధికంగా వేసుకోవడం మరియు దానికితోడు ఆల్కహాల్
సేవించడంలో 1964సంవత్సరంలో అక్టోవర్ 10న మరణించారంటారు. కానీ, అది
ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యా అని ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
ప్రియ రజ్వాన్స్ -
నటి 27 మార్చి , 2000 న మరణించింది. ఆమె మరణానికి కారణం స్పష్టంగా లేదు .
ఆమె మరణించిన తరువాత ఒక గందరగోళం ఉంది . తరువాత , ఆమె తన భర్తే హత్య
చేశాడని ధృవీకరించబడింది .
ఖుల్ జిత్ రంధ్వా -
ఈ యువ నటి ఆమె ఎక్కువ కాలం ఒత్తిళ్లతో బ్రతకలేనని ఒక నోట్ వ్రాసి మరి ఆత్మహత్య చేసుకుంది.
ప్రిన్సెస్ డయానా -
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రముఖ సెలబ్రెటీ. ఆమె అందంతో మరియు
వినయపూర్వకమైన ప్రవర్తనతో కొన్ని మిలియన్ల మనస్సులను గెలిచుకొన్నది. ఆమె
ఆగష్టు 31,1997 న మరణించింది . ఆమె మరణం ప్రమాధవశాత్తు జరిగిందని, అంటారు .
మార్లిన్ మన్రో -
అనేక మంది మనస్సులను దోచేసి, వారిని మంత్రముగ్ధులను చేసే ఒక దేవత మార్లిన్
మన్రో. ఆమె 1962లో మరణించింది. ఆమె మరణానికి స్పష్టమైన కారణం లేదు. మొదట ఒక
ఆత్మహత్యతో చెబుతారు కానీ తరువాత ప్రజలు ఒక హత్య ఇది యొక్క ఆలోచన.
0 comments:
Post a Comment