సాధారణంగా కొంత మంది కండర పుష్టి కోసం వివిధ రకాలుగా ప్రయోగాలు
చేస్తుంటారు. కండరనిర్మాణానికి డైట్ లో మార్పులు మరియు జిమ్ కు వెళ్ళడం
వంటివి చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు. అటువంటి వారు అతి తక్కువ సమయంలో
వేగవంతంగా కండరాలు నిర్మానికై మీరు ముఖ్యంగా మీ జీవనశైలి మీద ఎక్కువగా
దృష్టి సారించాల్సి ఉంటుంది.
ఆరోగ్యకరమైన పద్దతిలో కండర పుష్టి పొందాంటే అందులకు సరైన ఆహారం మరియు
వ్యాయామం ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. డైట్, జిమ్ కుల వెళ్ళితే సరిపోదు.
తీసుకొనే డైట్ లో కండరపుష్టికి అవసరం అయ్యే వాటిని ఎంపిక చేసుకోవడం
ప్రధానం. అలాని రాత్రికి రాత్రే మార్పు వచ్చేయదు. ఈ క్రింది పద్దతులను
అనుసరించడం వల్ల కొన్ని వారాల్లో తప్పనిసరిగా ఫలితం కనిపించవచ్చు.
కండర నిర్మాణం మరియు కండరాలు పొందడానికి, బాడీ బిల్డ్ చేసే పద్దతులు చాలా
కీలకమైనవి. మజిల్ మాస్ పొందడానికి ఇక్కడ, మజిల్ బిల్డ్ చేసే ఆహారాలు మరియు
వ్యాయామంతో కూడిన 15 నియమాలున్నాయి.
ఒక బలమైన మరియు మంచి ఆకారం ఉన్న కండరాలు పొందడానికి ఈ నియమాలు అనుసరించండి.
మజిల్ మాస్ ఆరోగ్యకరమైన శరీరానికి చిహ్నాం అని గుర్తుంచుకోవాలి.
కెలొరీలు తీసుకోవడం :
కండర నిర్మాణం కోసం మీరు తీసుకొనే శిక్షణ ముఖ్యంగా బరువులెత్తడానికి మీరు
తీసుకొనే ఆహారం ద్వారా క్యాలరీలను పెంచుకోవడం చాలా అసరం. కానీ, మీరు
తీసుకొనే క్యాలరీల వల్ల మీరు అధిక శక్తి పొందడమే కాకుండా శరీరంలో అదనపు
కొవ్వు చేరడానికి కారణం కావచ్చు. కాబట్టి మీరు తీసుకొనే ఆహారం మీ కండర
నిర్మాణానికి ఉపయోగపడాలి, అదే సమయంలో అదనపు కొవ్వు పదార్థాలను ఆహారంగా
తీసుకోవడం నివారించాలంటే ఒక ప్రముఖ ఫిట్నెస్ కన్సల్టెంట్ ను సంప్రదిం
కాంపౌండ్ ఎక్సర్ సైజ్(సమ్మేళన వ్యాయామం):
వ్యాయామం ఒకటి కంటే ఎక్కువ కండరములు గుంపు మరియు కీళ్ళు బలపడే వ్యాయామాలు,
సమ్మేళన వ్యాయామాలుగా పిలుస్తారు . సమ్మేళన వ్యాయామాలు కండర నిర్మాణం కోసం
పరిపూర్ణంగా ఉన్నాయి . ఈ వ్యాయామాలు, బరువులెత్తడం వల్ల కండరాల మాస్
పెంచడానికి బాగా సహాయపడుతాయి.
ఉదయం శిక్షణ:
ఉదయం శిక్షణ పొందడం అనేది కండర నిర్మానికి ఒక గొప్ప చిట్కా. ఎప్పుడైతే
ఉయంపూట, కాలీ కడుపుతో వ్యాయామలు చేస్తారో, అప్పుడు కండారలు ఉత్తేజపరచడం
ద్వారా మజిల్ మాస్ పెరుగుతుంది .
జీర్ణమయ్యే ఎంజైములు:
మీరు కండర నిర్మాణానికి ఒక లక్ష్యాన్ని నిర్మించుకొన్నప్పుడు, ఆహారం
తీసుకోవడంలో కూడా శిక్షణ పొందడంతో కండరాలను పెంచుకొనుటకు తగినంత శక్తిని
పెంచుకోవచ్చు. దాంతో వ్యాయామాలు చేయొచ్చు. అందువల్ల, మీ శరీరానికి అదనపు
సహాయం అవసరం అవుతుంది. ఎందుకంటే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవ్వడానికి
మరియు పోషకాలు శరీరంలోనికి శోషించడానికి.
శరీరాన్ని ఎల్లప్పుడూ తేమగా(హైడ్రేషన్లో ) ఉంచుకోండి:
రోజంతా మీ శరీరానికి సరిపడే ద్రవాలు మరియు నీళ్ళు తీసుకోవడం బాడీ బిల్డింగ్
మరియు మజిల్ బిల్డింగ్ కు చాలా అవసరం. రోజంతా సాధ్యమైనంత నీరు ఎక్కువగా
తీసుకోవడానికి ప్రయత్నిస్తే వ్యాయామం చేయడానికి, ఎనర్జీతో ఉండటానికి
సహాయపడుతుంది . ప్రతి 10-20నిముషాలకొకసారి నీళ్ళు త్రాగాలి. వ్యాయామ సమయంలో
కూడా తాగవచ్చు. దాంతో మీ శరీరం మీద డీహైడ్రేషన్ ప్రభావం ఉండదు.
స్క్వాట్స్ (Squats):
కండరనిర్మాణానికి స్క్వాట్స్ చాలా అవసరం, కానీ సగం స్క్వాట్స్ చేయడం లేదా తప్పులు చేయడం వల్ల మోకాలి సమస్యలకు కారణం కావచ్చు.
డెడ్ లిప్ట్స్:
మజిల్ మాస్ పొందడానికి డెడ్ లిప్ట్స్ మరో మార్గం. మీ రెగ్యులర్ బాడీ
బిల్డింగ్ వ్యాయామంలో బరువులు ఎత్తడాన్ని క్రమంగా చేయండి. మజిల్ బిల్డ్
చేయాలనుకొనే వారికి వెయిట్ ట్రైనింగ్ చాలా ముఖ్యం.
రోటీన్:
మీరు వ్యాయామం చేసేటప్పుడు, ముఖ్యంగా వెయిట్ ట్రైనింగ్ , మరియు మీరు మీ
శరీరం అధిక ఒత్తిడికి లోనవుతుంది. వర్కౌట్స్ చేసేటప్పడు ఎక్కువ ఒత్తిడిని
మీ శరీరం మీద పెట్టాల్సి వస్తుంది. అందువల్ల వ్యాయామాలు చేసే వారికి
ప్రోటీనులు చాలా అవసరం . ఒకసారి ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల ఇది శరీరంలో
అమైనో ఆసిడ్స్ గా విడగొట్టబడుతుంది,అది శక్తిగా మారి ప్రతి రోజూ వ్యాయామం
చేయడానికి అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది.
సరైన క్రమం:
కండర నిర్మాణం కోసం, వెయిట్ ట్రైనింగ్ చాలా అవసరం. కానీ, వ్యాయామాన్ని ప్రతి రోజూ ఒకే క్రమంలో మరియు ఒకే పద్దతిలో సాధన చేయాలి.
శిక్షణ తర్వాత తినాలి:
కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీనుల కాంబినేషన్ కలిగి ఆహారాలు మంచి
బాడీబిల్డింగ్ కు, వ్యాయం తర్వాత తీసుకోవడం ఒక మంచి మార్గం.
కార్బోహైడ్రేట్స్ ఇన్సులిన్ ను పెంచుతుంది, అమైనో ఆసిడ్స్ వల్ల కండరాల
పెరుగుదల జరుగుతుంది.
నిద్ర:
ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా బాడీ బిల్డ్ చేయడానికి కూడా
శరీరానికి తగినంత విశ్రాంతి మరియు నిద్ర చాలా అవసరం . వ్యాయామాలు చేస్తారు
కాబట్టి మీ శరీరానికి కావల్సినంత నిద్ర చాలా అవసరం.
మజిల్ బిడ్ చేయడానికి ఆహారం:
కండర పుష్టికోసం రెడ్ మీట్ తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే రెడ్ మీట్ లో
ఇనుము పుష్కలంగా ఉంటుంది. బాడిబిల్డ్ కు గుడ్లు కూడా చాలా ముఖ్యమైన ఆహారం.
వివిద రకాలా ప్రోటీన్ ఆహారం తీసుకొని వివిధ రకాల పోషకాలను పొందండి.
చేసుకోకండి:
హెల్తీ ఫ్యాట్స్ అంటే నట్స్ మరియు ఫిష్ వంటివి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ను
అందివ్వడం మాత్రమే కాదు, తగినంత శక్తిని కూడా అంధిస్తాయి. కాబట్టి వీటిని
మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అంతే కాదు మీ శరీరంలో జీవక్రియలు సరిగా
పనిచేయాలంటే కొవ్వులు చాలా అవసరం.
ఆరోగ్యకరమైన కొవ్వులను దూరం చేసుకోకండి:
హెల్తీ ఫ్యాట్స్ అంటే నట్స్ మరియు ఫిష్ వంటివి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ను
అందివ్వడం మాత్రమే కాదు, తగినంత శక్తిని కూడా అంధిస్తాయి. కాబట్టి వీటిని
మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అంతే కాదు మీ శరీరంలో జీవక్రియలు సరిగా
పనిచేయాలంటే కొవ్వులు చాలా అవసరం.
కార్డియో అవసరం:
మీ రెగ్యులర్ వ్యాయామాల్లో, కార్డియో వ్యాయామాలను చేర్చుకోవాలి.






0 comments:
Post a Comment