Saturday, 26 October 2013

నమిత...బుగ్గలు బూరెల్లా ఉబ్బాయి!(హాట్ ఫోటోలు)

హైదరాబాద్: చాచి కొడితే బుగ్గలు బూరెల్లా ఉబ్బాలి....అనే మాట మనం తరచూ వింటుంటాం. కానీ ఎవరూ కొట్టకుండానే నమిత బుగ్గలు బూరెల కంటే ఎక్కువగా ఉబ్బిపోయాయి. కేవలం ఆమె బుగ్గలే కాదు....బాడీ మొత్తం అలానే బెలూన్ మాదిరి ఉబ్బిపోయింది. తెలుగులో వచ్చిన‘జెమిని' సినిమాలో ఎంతో ముద్దుగా కనిపించిన నమిత......ఇపుడు మాటల్లో చెప్పలేనంద బొద్దుగా తయారైంది. నమిత ఇలా తయారు కావడానికి కారణం....స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి వ్యసనాలే కారణమనే వార్తలు ఫిల్మ్ సర్కిల్‌లో వినిపిస్తున్నాయి. అమ్మడు భారీగా లావెక్కడంతో సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. కనీసం ఐటం సాంగు అవకాశాలు నమితకు ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడటం లేదు ఇపుడు. దీంతో సన్నబడాలని నిర్ణయించుకున్న నమిత కేరళలోని ఆయుర్వేదం ట్రీట్‌మెంట్‌ చేసుకుంటుంది. కొంత మేర ఒళ్లు తగ్గించుకన్న నమితా....హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజుల ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో చూద్దాం....


నమిత 2012 సంవత్సరంలో నమిత ఏ సినిమాలోనూ కనిపించలేదు. 2013లో మాచన్ అనే తమిళ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ప్రస్తుతం పార్వతి పురా అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది. అవకాశాలు దక్కించుకోవడానికే నమిత మళ్లీ సన్నబడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.



డేంజర్ అని చెప్పిన వైద్యులు భారీగా బరువు పెరగడం వల్ల భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్పారట. దీంతో ఆత్మరక్షణలో పడిన నమిత....తన వ్యసనాలను కొంత వరకు కంట్రోల్‌లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.



ముఖ్య పాత్రలు లేవు భారీ కాయం కారణంగా నమితకు సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించే అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆదాయం కూడా తగ్గిపోయింది. ఈ పరిస్థితి కూడా నమిత లావు తగ్గాలని నిర్ణయించుకోవడానికి మరో కారణం అని తెలుస్తోంది.



తెరంగ్రేటం శ్రీను వైట్ల సొంతం చిత్రంతో తెలుగుకి పరిచయమైన నమిత... తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం, హిందీ భాషలన్నిటిలోనూ కలిపి నలభై చిత్రాల వరకూ చేసింది. దాదాపు పది సంవత్సరాల కెరీర్ గల ఈ భారీ అందాల సుందరి... కేవలం అందాల ప్రదర్శనకే అన్నట్లుగా సినిమాలూ చేస్తూ ఓ వర్గాన్ని ఆకర్షిస్తోంది.



నమిత స్టార్ ఇమేజ్ బొద్దుగుమ్మలను ఇష్ట పడే తమిళ జనాలు నమిత గుడి కూడా కట్టేసి పూజలు చేసారు. ఆమె సినీ రగం నుంచి తప్పుకుని బిజినెస్ లోకి పూర్తిగా దిగుతానంటే వారంతా కుదరదని ఆమెను కలిసి చెప్పి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టమని కోరారు. చేసేవి చిన్నా చితకా చిత్రాలే అయినా నమితతో చేస్తే బిజినెస్ కి మాత్రం ఢోకా ఉండదనే పేరు తెచ్చుకుంది. కానీ మరీ ఎక్కువ లావెక్కడం ఆమెకు ఇపుడు మైనస్‌గా మారింది.



రవితేజతో... రవితేజతో ఆమె చేసిన ఒక రాజు ఒక రాణి చిత్రం ఆమెకు బ్రేక్ ఇస్తుందని భావించింది. ఆ చిత్రంతో ఆమె స్టార్ హీరోల సరసన బుక్కవుతుందనుకున్నారు. కానీ సినిమా ఫెయిల్యూర్ అవటంతో ఆమె సెక్సీ ఇమేజ్ తో మిగిలిపోయింది.



తెలుగులో కలిసి రాలేదు... శ్రీకాంత్, ప్రభుదేవా కాంబినేషన్ లో వచ్చిన ఒక రాధ.. ఇద్దరు కృష్ణులతో చేసింది కానీ ఆ సినిమా కూడా ఆడలేదు.


సింహా సినిమాలో... బాలకృష్ణ హీరోగా వచ్చిన సింహా చిత్రంలో నమిత నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె చేసిన ఐటం సాంగుకు మంచి గుర్తింపు వచ్చింది.

0 comments:

Post a Comment